ETV Bharat / snippets

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్‌ సతీమణి ఉష చిలుకూరి - ఈమె ఫ్యామిలీ గురించి తెలుసా?

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 18, 2024, 12:46 PM IST

Usha Chilikuri Family Tree
Usha Chilikuri Family Tree (ETV Bharat)

Usha Chilikuri Family Tree : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరికొద్ది నెలల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్​ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి భారత సంతతి మహిళ కావడమే కాదు మన తెలుగు ఆడపడుచు. ఉషా చిలుకూరి మూలాలు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఉన్నాయి. ఉషకు తాత వరుస అయిన చిలుకూరి రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఇక్కడ నివాసం ఉంటోంది. ఆయన దగ్గర వారి వంశవృక్ష పటాన్ని ‘ఈనాడు- ఈటీవీ భారత్’ సంపాదించింది. మరి ఉషా చిలుకూరి వాన్స్ వంశం గురించి మీరు తెలుసుకోండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.