ETV Bharat / snippets

వన్యప్రాణులను వేటాడటానికి నాటు బాంబులు తయారీ - ముగ్గురి అరెస్ట్

author img

By ETV Bharat Telangana Team

Published : 14 hours ago

3 Men Making Land Bombs Arrest in Rajanna Sircilla
3 Men Making Land Bombs Arrest in Rajanna Sircilla (ETV Bharat)

3 Men Making Land Bombs Arrest in Rajanna Sircilla : వన్య ప్రాణులను వేటాడటానికి నాటు బాంబులు తయారు చేసిన నిందితులను రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. రెండు రోజుల క్రితం ఈ మండలంలోని ధర్మారం గ్రామంలో ఒక గేదె నాటు బాంబును ప్రమాదవశాత్తు నోటితో కొరకగా, అది పేలి గేదె చనిపోయింది. గేదె యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఈ మేరకు పిట్టల రాజలింగం, పడిగే లస్మయ్య, తుమ్మల కనకరాజు వద్ద 27 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేశారు. ఈ నాటు బాంబులకు గొర్రె పేగులు, పల్లి పిండి చుట్టి అడవి జంతువులకు ఎరగా వేస్తారు. వాటిని అవి కొరకడంతో మృతి చెందుతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.