ETV Bharat / snippets

తిరుమల నడక మార్గంలో భక్తుడిని కాటేసిన పాము

Snake Bit a Devotee on the Alipiri Walkway in Tirumala
Snake Bit a Devotee on the Alipiri Walkway in Tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 10:37 PM IST

Updated : Jul 28, 2024, 8:47 AM IST

Snake Bite a Devotee on the Alipiri Walkway in Tirumala : తిరుమల అలిపిరి నడకమార్గంలో ఓ భక్తుడిని పాము కాటేసింది. చీరాలకు చెందిన వ్యక్తి అలిపిరి మెట్లమార్గంలో తిరుమలకు వెళ్తుండగా ఏడో మైలు వద్దకు వచ్చేసరికి ఒక్క సారిగా పాము కాటుకు (Snake Bite) గురయ్యాడు. వెంటనే అక్కడే ఉన్న భక్తులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ సిబ్బంది తిరుమల ప్రాంతీయ ఆస్పత్రికి బాధితుడిని తరలించి చికిత్స అందిస్తున్నారు.

Last Updated : Jul 28, 2024, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.