ETV Bharat / snippets

రిలయన్స్​ ఫౌండేషన్​ భారీ విరాళం - తెలంగాణ సీఎంఆర్​ఎఫ్​కు రూ.20 కోట్లు అందజేత

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Reliance Foundation Donates RS 20 Crores to CMRF
Reliance Foundation Donates RS 20 Crores to CMRF (ETV Bharat)

Reliance Foundation Donates RS 20 Crores to CMRF : సీఎంఆర్​ఎఫ్​కు భారీ విరాళాన్ని రిలయన్స్​ ఫౌండేషన్​ అందజేసింది. సీఎంఆర్​ఎఫ్​కు రూ.20 కోట్ల విరాళాన్ని అందించింది. ఈ మేరకు సీఎం రేవంత్​ రెడ్డికి రిలయన్స్​ సంస్థ ప్రతినిధులు చెక్కును అందజేశారు. అలాగే సీఎంఆర్​ఎప్​కు భారీగానే విరాళాలు వెళుతున్నాయి. ప్రముఖులు, రాజకీయవేత్తలు, సామాన్యులు సైతం విరాళాలు అందిస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలకు తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్​ జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.