ETV Bharat / snippets

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన హరిప్రసాద్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 3:36 PM IST

Pidugu Hariprasad MLC Oath
Pidugu Hariprasad MLC Oath (ETV Bharat)

Pidugu Hariprasad Oath in MLC : ఏపీ శాసనమండలి సభ్యునిగా జనసేన నేత పిడుగు హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ మోషన్‌ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శాసనమండలి ఛైర్మన్‌ మోషన్‌ రాజు తన ఛాంబర్‌లో హరి ప్రసాద్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. జనసేన నుంచి మొదటి ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్‌ కుటుంభ సభ్యులు, జనసేన నాయకలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపఎన్నికల్లో ఈ రెండు స్థానాలకు వీరిద్దరు మాత్రమే నామినేషన్లు వేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.