Man Went Indrakeeladri with one kg Gold : ఓ వ్యక్తి కనదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు 1.300 కిలోల బంగారంతో గుడికి వచ్చారు. ఆయన చేతికి ధరించిన బంగారాన్ని అక్కడున్న భక్తులు ఆసక్తిగా తిలకించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిత్తురు జిల్లా నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు రవి అనే వ్యక్తి ఇంద్రకీలాద్రికి వచ్చారు. 1.300 కిలోల బంగారంతో చేసిన బ్రాస్లెట్ను అలంకరించుకున్నారు. దీని విలువ సుమారు రూ.కోటి పైమాటేనని ఆయన తెలిపారు.
ఇంత పెద్ద బ్రాస్లెట్ మీరెప్పుడైనా చూశారా? - విలువ తెలిస్తే షాక్!
Published : Oct 8, 2024, 2:07 PM IST