ETV Bharat / snippets

కొలువుల "కీర్తి" - నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి

KEERTHI REDDY FROM NALGONDA got 4  JOBS
Young Lady got 4 Govt Jobs (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 8:40 AM IST

Young Lady got 4 Govt Jobs : ఇటీవల ప్రకటించిన పలు ఉద్యోగ పరీక్షల ఫలితాల్లో నల్గొండ జిల్లాకు చెందిన యువతి, ఓకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ఔరా! అనిపించింది. మాడుగులపల్లి మండలం చెరువుపల్లి గ్రామానికి చెందిన మద్దికుంట్ల కీర్తిరెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసింది. సాఫ్ట్​వేర్​ కంపెనీలలో లక్షల్లో వేతనం వచ్చినా వదులుకొని ప్రభుత్వ పరీక్షలకు సన్నద్ధం అయింది. టీజీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్​(ఏఈఈ) పరీక్షలో మంచి ర్యాంకుతో పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగం సాధించింది. అలాగే కీర్తికి టిపీబీవో, ఏఈ, గ్రూప్-4 లో ఉద్యోగం లభించింది. అక్టోబర్​లో నిర్వహించబోయే గ్రూప్​-1 ఉద్యోగానికి ఎంపికకవడమే తన లక్ష్యమని యువతి పేర్కొంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.