Jeevan Reddy Mall Reopened : బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ ఆర్టీసీ బకాయిలు చెల్లించకపోవడంతో అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆర్టీసీ సంస్థ స్వాధీనం చేసుకున్న ఆర్మూర్ పట్టణంలోని జీవన్ రెడ్డి మాల్‌ను ఆ సంస్థ అధికారులు నేడు ఓపెన్ చేశారు. ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ పాత బకాయిలు చెల్లించాలని వారం రోజులు గడువు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వారం రోజుల్లో రూ. 2.52 కోట్లు చెల్లించని పక్షంలో జీవన్ రెడ్డి మాల్‌ను మళ్లీ తిరిగి ఆర్టీసీ సంస్థ స్వాధీనం చేసుకుంటుందని అధికారులు వెల్లడించారు.
జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ రీఓపెన్ - హైకోర్టు ఆదేశాలతో పాత బకాయిలకు వారం గడువు
Published : May 24, 2024, 2:51 PM IST
|Updated : May 24, 2024, 3:46 PM IST