ETV Bharat / snippets

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు - రద్దీగా మారిన మెట్రో స్టేషన్లు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 2:28 PM IST

Huge Devotees Rush at Khairatabad Ganesh
Huge Devotees Rush at Khairatabad Ganesh (ETV Bharat)

Huge Devotees Rush at Khairatabad Ganesh : వరుస సెలవులు కావడంతో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మెట్రో రైలు, ఎంఎంటీఎస్​, ఆర్టీసీ బస్సులలో భక్తులు ఖైరతాబాద్​కు రావడంతో ఆ ప్రాంతాలు రద్దీగా మారాయి. పలు మెట్రో స్టేషన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎల్బీనగర్, మియాపూర్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో మెట్రో స్టేషన్​ పరిసరాల ప్రాంతాల్లో జనసంద్రంగా మారాయి. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు రవాణా సంస్థతో పాటు మిగిలిన విభాగాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులు భారీగా వస్తారని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు రవాణా సంస్థతో పాటు మిగిలిన విభాగాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.