ETV Bharat / snippets

సీబీఐ కేసులో బెయిల్​ కోరుతూ కవిత డిఫాల్ట్ పిటిషన్ - కౌంటర్ దాఖలుకు సీబీఐకి కోర్టు ఆదేశం

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 2:45 PM IST

MLC Kavitha
Delhi liquor case updates (ETV Bharat)

BRS MLC Kavitha's Default Bail Petition Adjourned : దిల్లీ మద్యం కేసుకు సంబంధించి సీబీఐ కేసులో బెయిల్​ కోరుతూ బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. కవితకు వ్యతిరేకంగా గతంలో సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, అందులో తప్పులున్నాయంటూ కవిత తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీబీఐ ఛార్జ్​షీట్​ను రీఫైలింగ్​ చేయగా, అందులోనూ తప్పులున్నాయని చెప్పారు. ఈ మేరకు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్​ వేశారు.

కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్​పై విచారణ చేపట్టిన కోర్టు, వచ్చే గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐకి ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.