ETV Bharat / snippets

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక - గీత కార్మికులకు వేధింపులు : హరీశ్​రావు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 18, 2024, 2:22 PM IST

Harish Rao on Sarvai Papanna Goud
Harish Rao on Sarvai Papanna Goud (ETV Bharat)

Harish Rao on Sarvai Papanna Goud : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గీత కార్మికులను వేధింపులకు గురి చేస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 10 ఏళ్ల కేసీఆర్​ పాలనలో కల్లు డిపోలపై ఎక్సైజ్ వేధింపులు, అక్రమ కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా మాట్లాడిన ఆయన, కేసీఆర్ ప్రభుత్వంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్​ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. గౌడ్స్​కు వైన్​ షాపుల కేటాయింపులో 15 శాతం రిజర్వేషన్ కల్పించి వారి సంక్షేమం కోసం కృషి చేశామని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.