ETV Bharat / snippets

పోలవరం మాజీ స్పెషల్ కలెక్టర్​పై క్రమశిక్షణ చర్యలు - 10 రోజుల్లో సమాధానమివ్వాలని ఆదేశం

Government Action On Polavaram Former Special Collector
Government Action On Polavaram Former Special Collector (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2024, 4:23 PM IST

Government Action On Polavaram Former Special Collector : పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్​కు గతంలో స్పెషల్ కలెక్టర్​గా పని చేసిన మురళిపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అక్రమ చెల్లింపులపై నమోదైన అభియోగాలకు 10 రోజుల్లో రాతపూర్వక సమాధానం ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన చేసిన అక్రమ చెల్లింపుల కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ. 19.52 కోట్లు నష్టం వాటిల్లినట్లు అభియోగాల్లో పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేసారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.