ETV Bharat / snippets

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు- నిందితులకు మరో 14 రోజులు రిమాండ్

Gannavaram TDP Office Attack Case
Gannavaram TDP Office Attack Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 7:31 PM IST

Gannavaram TDP Office Attack Case: గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితులకు మరో 14 రోజులపాటు రిమాండ్ న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 10న న్యాయస్థానం ఇచ్చిన 14 రోజుల రిమాండ్ నేటితో ముగియడంతో నిందితులను స్థానిక కోర్టుకు పోలీసులు హాజరుపర్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ తీర్పును ఇచ్చింది. నిందితులను మళ్లీ నూజివీడు సబ్ జైలుకు పోలీసులు తరలించారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.