ETV Bharat / snippets

కుమారుడు బడికి వెళ్లడం లేదంటూ డయల్‌ 100కి తండ్రిఫోన్‌

Strange experience for Bhupalpally police
Father Dial 100 For Son School Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 4:33 PM IST

Father Dial 100 For Silly Reason : భూపాలపల్లి పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. రామాయపల్లికి చెందిన ఓ వ్యక్తి డయల్ 100 కు ఫోన్ చేసి తన కుమారుడు పాఠశాలకు వెళ్లట్లేదు, వచ్చి తీసుకువెళ్లి జైల్లో వేయండి అనడంతో పోలీసులు కంగుతిన్నారు. గతేడాది బడికి వెళ్లమంటే కేవలం రెండునెలలు మాత్రమే వెళ్లాడని, ఆ తండ్రి తెలిపాడు. అనవసరంగా కాల్‌చేసిన అతడిని పోలీసులు పిలిపించి మందలించారు. ఏదైనా అత్యవసర సమయంలో డయల్‌ 100కి ఫోన్‌ చేస్తే పోలీసులు వచ్చి సహకారం అందిస్తారని వివరించారు. వ్యక్తిగత సమస్యలపై డయల్‌ 100కి కాల్‌చేయవద్దని పోలీసులు సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.