ETV Bharat / snippets

నేడు సచివాలయంలో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2024, 10:20 AM IST

Chandrababu Review Meetings
Chandrababu Review Meetings (ETV Bharat)

Chandrababu Review Various Departments Today : ఇవాళ సచివాలయంలో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. యువతకు ఉపాధి, పారిశ్రామిక రంగంలో వారికి ప్రోత్సాహం ఇచ్చేలా స్టార్టప్ కంపెనీల ఏర్పాటుపై చర్చించనున్నారు. యూత్ పాలసీ రూపకల్పనపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామీణ క్రీడలకు ప్రొత్సాహం, స్టేడియంల అభివృద్ధిపై చర్చించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో క్రీడాశాఖలో అవినీతి వంటి అంశాల చంద్రబాబు అధికారులతో చర్చిస్తారు.

Chandrababu Review AP New Industrial Policy : అనంతరం ఇండస్ట్రీయల్ పాలసీ రూపకల్పనపై చంద్రబాబు సమీక్షిస్తారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక పార్కులపై చర్చించనున్నారు. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై సీఎం అధికారులతో చర్చిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.