Srivari Brahmotsavams in Tirumala : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం దివ్యాంగులు, వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు సహా అన్ని ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి తెలిపారు. అక్టోబరు 8న జరిగే గరుడసేవ కోసం వివిధ శాఖల ఉన్నతాధికారులతో స్థానిక గోకులం అతిథిగృహంలో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గరుడ సేవను పురస్కరించుకొని అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9న ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్‌రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలు నిషేధించినట్లు తెలిపారు.
భక్తులకు గమనిక - ఈ రోజుల్లో తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు
Published : Sep 19, 2024, 10:28 AM IST