Beach Kabaddi Competitions in Nellore: నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో 11వ రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీలు మూడు రోజులపాటు జరగనున్నాయి. టీడీపీ నేత దువ్వూరు కల్యాణ్ రెడ్డి , ఆంధ్ర కబడ్డీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి యలమంచలి శ్రీకాంత్ ఈ పోటీలకు హాజరయ్యారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 20 టీమ్లు ఈ పోటీలో పాల్గొన్నాయి. విజయం సాధించిన టీమ్లను జాతీయ స్ధాయిలో జరగే పోటీలకు ఎంపిక చేయనున్నారు. బీచ్ కబడ్డీ పోటీలను చూడటానికి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు.
నెల్లూరు జిల్లాలో మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 3, 2024, 4:43 PM IST