ETV Bharat / snippets

తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

RANGAREDDY AR CONSTABLE SUICIDE
AR Constable Suicide in Rangareddy (ETV Bharat)

AR Constable Suicide in Rangareddy : రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్​లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏఆర్​ కానిస్టేబుల్ దూసరి బాలకృష్ణ బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రౌండ్ ఫ్లోర్​లో విధులు నిర్వహిస్తూ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి శవాగారానికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలకృష్ణ స్వస్థలం రంగారెడ్డి జిల్లా మంచాలగా తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.