ETV Bharat / snippets

బంపర్ ఆఫర్​ - టీమ్ఇండియాకు రూ.125 కోట్ల ప్రైజ్​మనీ

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 8:09 PM IST

T20 WBCCI PRIZE MONEY FOR TEAM INDIA
T20 World Cup 2024 team india (Associated Press)

T20 World Cup 2024 Team India : టీ20 ప్రపంచకప్​లో విజేతగా నిలిచిన టీమ్ఇండియా ప్లేయర్లకు బీసీసీఐ ఓ క్రేజీ ప్రైజ్​మనీని అనౌన్స్ చేసింది. తాజాగా బీసీసీఐ సెక్రటరీ జై షా టీమ్ఇండియా కోసం రూ.125 కోట్ల నగదును ప్రైజ్​మనీ​ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించారు. అత్యుత్తమ విజయం సాధించిన ఆటగాళ్లు, కోచ్‌లు అలాగే సహాయక సిబ్బంది ఇలా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు అంటూ ఆయన ఆ ట్వీట్​లో పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.