ETV Bharat / snippets

బంగ్లా అల్లర్ల ఎఫెక్ట్- దుబాయ్​కు టీ20 వరల్డ్ కప్ షిఫ్ట్!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 20, 2024, 10:31 PM IST

Women T20 World Cup 2024 Venue
Women T20 World Cup 2024 Venue (Getty Images)

Women T20 World Cup 2024 Venue : మహిళల టీ20 ప్రపంచకప్‌ వేదిక ఖరారైంది. బంగ్లాదేశ్‌లో టోర్నీ నిర్వహించాల్సి ఉండగా అక్కడ నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో వేదికను యూఏఈకి మారుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఆతిథ్యంలో యూఏఈలో నిర్వహిస్తున్నామంటూ ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. మే నెలలో ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు మహిళల టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. వారం రోజుల ముందుగానే సెప్టెంబర్‌ 27నుంచి వార్మప్‌ మ్యాచ్‌లు మొదలవుతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.