ETV Bharat / snippets

'సింధు కోసం ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా'

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 12:17 PM IST

Updated : Jul 31, 2024, 12:23 PM IST

Manu Bhaker About PV Sindhu
PV Sindhu Manu Bhaker (Getty Images, Associated Press)

Manu Bhaker About PV Sindhu : పారిస్ ఒలింపిక్ పతక విజేత ఒలింపిక్ మను బాకర్‌ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. అలా స్టార్ క్రీడాకారిణి పీవీ సింధుపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. ఇంతకీ అదేంటంటే ?

"భారత క్రీడా చరిత్రలో పలువురు గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుంటూనే ఉన్నా. ఇప్పుటి తరంలో పీవీ సింధు, నీరజ్‌ చోప్రా నాకు బాగా తెలుసు. వారి హార్డ్​వర్క్​ను అభినందించలేకుండా ఉండలేం. ఒకానొక సమయంలో నేను పీవీ సింధు కోసం నేను ఓ ఫేక్ ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేశా. కొందరు ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటాన్ని చూడలేక అలా చేశా." అని మను చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయంపై పీవీ సింధు స్పందించింది. " నీ మంచి మనసుకు ధన్యవాదాలు. రెండు ఒలింపిక్‌ పతకాల క్లబ్‌లోకి స్వాగతం. మేం కూడా నీ మార్గంలోనే ఉన్నాం" అంటూ రిప్లై ఇచ్చింది.

Last Updated : Jul 31, 2024, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.