ETV Bharat / snippets

టాస్ నెగ్గిన పాక్- భారత్​దే బ్యాటింగ్

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 9, 2024, 8:07 PM IST

India va pakistan T20
India va pakistan T20 (Source: Associated Press)

Ind va Pak T20 Worlds Cup: 2024 టీ20 వరల్డ్​కప్​లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. న్యూయార్క్ నసావు క్రికెట్ స్టేడియంలో కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ నెగ్గిన పాకిస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యమైంది. ఇక ఈ మ్యాచ్​కు కూడా యశస్వీ జైశ్వాల్, యుజ్వేంద్ర చాహల్ బెంచ్​కే పరిమితమయ్యారు.

తుదిజట్లు

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

పాకిస్థాన్: ముహమ్మద్ రిజ్వా, బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, అఫ్కర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ ఫరీది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, ముహమ్మద్ అమీర్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.