ETV Bharat / snippets

ఆసీస్​దే ఆల్​రౌండర్​ పొజిషన్​ - ఐసీసీ ర్యాంకింగ్స్​లో హార్దిక్​ ఏ ప్లేస్​లో ఉన్నాడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 3:41 PM IST

ICC T20 All Rounder Rankings
ICC T20 All Rounder Rankings (Associated Press)

ICC T20 All Rounder Rankings : ఐసీసీ తాజాగా ప్రతిష్టాత్మక టీ20 ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. అందులో భాగంగా ఆల్​రౌండర్ ర్యాంక్స్​ను ప్రకటించింది. అందులో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మార్కస్ స్టానిన్ 231 పాయింట్లతో టాప్ పొజిషన్​ను చేజిక్కిచుకోగా, శ్రీలంక టాప్ బౌలర్ వనిందు హసరంగ (222 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచాడు. టీమ్ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా (192 పాయింట్స్) ఒక్క స్థానం మెరుగుపరచుకుని 7వ పొజిషన్​కు చేరుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.