ETV Bharat / snippets

'నాకు బోనస్ వద్దు- వాళ్లకు ఇచ్చినంతే ఇవ్వండి'

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 11:03 AM IST

Rahul Dravid Prize Money
Rahul Dravid Prize Money (Source: Getty Images)

Rahul Dravid Prize Money: టీ20 వరల్డ్​కప్ నెగ్గిన టీమ్ఇండియాకు బీసీసీఐ రూ.125 కోట్ల చెక్కు అందజేసింది. అయితే ఇందులో 15 మంది ప్లేయర్లకు రూ.5 కోట్ల చొప్పున దక్కనున్నాయి. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్​కు కూడా బోనస్​ కింద రూ.5 కోట్ల ఇవాలని బీసీసీఐ డిసైడైంది. సపోర్టింగ్ స్టాఫ్ ముగ్గురికి రూ.2.5కోట్లు అందించనుంది. అయితే తనకు దక్కిన బోనస్ విషయంలో ద్రవిడ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బీసీసీఐ అందించనున్న రూ.5 కోట్ల బోనస్​ను ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. తన బోనస్​ను సగానికి తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాడట. తన సపోర్టింగ్ స్టాఫ్​కు దక్కినంతే (రూ.2.5కోట్లు) తీసుకోవాలని రాహుల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.