ETV Bharat / snippets

BCCI సెలక్షన్ కమిటీ మీటింగ్ వాయిదా- కారణం అదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 8:45 PM IST

Bcci Meeting Postponed
Bcci Meeting Postponed (Source: Getty Images)

BCCI Meeting Postponed: బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం బుధవారం జరగాల్సి ఉంది. అయితే అది కాస్త గురువారానికి వాయిదా పడింది. ఇదే మీటింగ్​లో శ్రీలంక పర్యటనకు టీ20, వన్డే సిరీస్​ల జట్లను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే టీ20 ఫార్మాట్​లో కెప్టెన్ విషయంలో డైలామా వల్ల మీటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

మరోవైపు కెప్టెన్ రోహిత్ వన్డే సిరీస్ ఆడాలని హెడ్​కోచ్ గౌతమ్ గంభీర్ కోరాడట. దీనికి రోహిత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. అయితే ప్రస్తుతం ఫారిన్ ట్రిప్​లో ఉన్న రోహిత్ ఎప్పుడు భారత్​కు రిటర్న్ అవుతాడో క్లారిటీ వచ్చాక జట్టును ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. అందుకే సమావేశాన్ని గురువారానికి వాయిదా వేసినట్లు సమాచారం. ఇక గురువారమే టీ20, వన్డే జట్లను ప్రకటించే ఛాన్స్ ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.