ETV Bharat / snippets

గంభీర్ మ్యాటర్ విరాట్​కు తెలియదు- BCCI కూడా చెప్పలేదట!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 7:17 AM IST

Virat Gambhir
Virat Gambhir (Source: Getty Images)

Virat Gambhir: టీమ్ఇండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్​ను జట్టు హెడ్​కోచ్​గా నియమించే ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో బీసీసీఐ ఒక్కసారి కూడా చర్చించలేదట. గంభీర్ అపాయింట్మెంట్​ గురించి విరాట్​కు కనీసం తెలియదట. అయితే గతంలో ఐపీఎల్​లో పలుమార్లు వీరిద్దరి మధ్య జరిగిన వాగ్వాదాలు చర్చనీయాంశాలుగా మారాయి.

అయితే 2024 ఐపీఎల్​లో కోల్​కతా- బెంగళూరు మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకొని కూల్​గా ఉన్నారు. దీంతో వీళ్ల మధ్య విభేదాలకు ఎండ్ కార్డ్ పడిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ, ఇప్పుడు కోచ్​గా గంభీర్, జట్టులో సీనియర్ ప్లేయర్​గా విరాట్ మధ్య సమన్వయం ఎలా ఉండనుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇదే నెలలో శ్రీలంక పర్యటతో గంభీర్ కోచ్​గా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.