ETV Bharat / snippets

ఒకే ఓవర్లో 43 పరుగులు- 134ఏళ్ల చరిత్రలో రికార్డ్

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 7:41 PM IST

43 Runs In One Over
43 Runs In One Over (Source: Getty Images)

43 Runs In One Over:ఇంగ్లాండ్ డొమెస్టిక్ క్రికెట్​లో సంచలనం నమోదైంది. ఒకే ఓవర్​లో 43 పరుగులు వచ్చాయి. ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్​షిప్​లో బుధవారం జరిగిన లాసెష్టర్​షైర్- ససెక్స్​ మ్యాచ్​లో ఈ ఫీట్ నమోదైంది. ఇది 134ఏళ్ల ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్​లో అత్యంత ఖరీదైన ఓవర్. ససెక్స్ బౌలర్ ఒలీ రాబిన్సన్ బౌలింగ్​లో ​లాసెష్టర్​షైర్ బ్యాటర్ లూయిస్ కింబర్ ఏకంగా 43 పరుగులు (3 నోబాల్స్) పిండుకున్నాడు. వరుసగా 6, 6nb, 4, 6, 4, 6nb, 4, 6nb, 1 (5 సిక్స్​లు, 3 ఫోర్లు) బాది ఫస్ట్​ క్లాస్ క్రికెట్​లో అత్యంత ఖరీదైన ఓవర్​గా మలిచాడు.

ఈ క్రమంలో 27ఏళ్ల ఫస్ట్​ క్లాస్​ రికార్డు (36 పరుగులు)ను కింబర్ బ్రేక్ చేశాడు. గతంలో ఇది గార్ఫిల్డ్ (నొటింగమ్​షైర్), రవిశాస్త్రి (ముంబయి) పేరిట ఉండేది. ఈ ఇద్దరు కూడా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అప్పట్లో ఈ రికార్డు సాధించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.