ETV Bharat / snippets

లాస్ట్​ స్టేజ్​లో గ్రూప్ మ్యాచ్​లు- సూపర్ 8 బెర్త్​లు ఫిక్స్!

2024 T20 World Cup
2024 T20 World Cup (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 16, 2024, 11:16 AM IST

2024 T20 World Cup Super 8: 2024 టీ20 వరల్డ్​కప్ గ్రూప్ దశ దాదాపు ముగింపునకు చేరుకుంది. టోర్నీలో 20 జట్లు తలపడగా 7 టీమ్స్ అఫీషియల్​గా సూపర్- 8కు చేరుకున్నాయి. 11 జట్లు అధికారికంగా ఎలిమినేట్ కాగా, ఇంకో స్థానం కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ మధ్య పోటీ ఉంది. కానీ, సూపర్ 8కు చేరుకునేందుకు ఇందులో బంగ్లాదేశ్​కే అవకాశాలు పష్కలంగా ఉన్నాయి. బంగ్లా 4 పాయింట్లతో ఉండగా, నెదర్లాండ్ 2 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో నెదర్లాండ్ ముందడుగు వేయాలంటే తమ ఆఖరి మ్యాచ్​లో శ్రీలంకపై భారీ తేడాతో నెగ్గి, బంగ్లా తమ లాస్ట్​ మ్యాచ్ నేపాల్​తో చిత్తుగా ఓడాల్సి ఉంటుంది. అది అసాధ్యం కాబట్టి బంగ్లాదేశ్ సూపర్​ 8కు వెళ్లడం దాదాపు ఖాయమైనట్లే.

గ్రూపుల వారిగా సూపర్ 8కు చేరుకున్న జట్లు

  • గ్రూప్ A: భారత్, అమెరికా
  • గ్రూప్ B: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్
  • గ్రూప్ C: అఫ్గానిస్థాన్, వెస్టిండీస్
  • గ్రూప్ D: సౌతాఫ్రికా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.