MLC Potula Sunitha Resigns to YSRCP and MLC Post : వైఎస్సార్సీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండగా తాజాగా ఆ జాబితాలో మరొకరు చేరారు. వైఎస్సార్సీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి లేఖ పంపారు. అలాగే శాసన మండలికి సైతం లేఖను పంపించారు. పోతుల సునీత శాసన మండలికి 2021లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 24 మార్చి 2021న శాసన మండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఎంపీలు రాజీనామా? : గురువారం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.