ETV Bharat / snippets

పడవలో అగ్నిప్రమాదం- 40 మంది మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 7:36 AM IST

Updated : Jul 20, 2024, 8:04 AM IST

Boat Fire Accident In Haiti
Boat Fire Accident In Haiti (ANI)

Boat Fire Accident In Haiti : కరేబియన్‌ దేశమైన హైతీ తీరంలో ప్రయాణిస్తున్న ఓ పడవలో మంటలు చెలరేగడం వల్ల 40 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 41 మందిని హైతీ తీర రక్షక దళం కాపాడినట్లు సమాచారం. బుధవారం మొత్తం 80 మంది శరణార్థులతో హైతీ నుంచి బయలుదేరిన ఈ పడవ కాయ్‌కోస్‌, టర్క్స్‌కు వెళ్తున్నట్లు గుర్తించారు. హైతీలో పెరుగుతున్న భద్రతా సంక్షోభం, వలసలకు సురక్షితమైన, చట్టపరమైన మార్గాలు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ మిషన్ పేర్కొంది.

Last Updated : Jul 20, 2024, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.