ETV Bharat / snippets

ఫస్ట్​టైమ్​ అంతరిక్షంలో ప్రైవేట్‌ స్పేస్‌వాక్‌- చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్‌

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 6:37 PM IST

Billionaire Steps Out of SpaceX Capsule
Billionaire Steps Out of SpaceX Capsule (Associated Press)

Billionaire Steps Out of SpaceX Capsule : ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని 'స్పేస్‌ఎక్స్‌ అంతరిక్ష సంస్థ చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో తొలి ప్రైవేట్‌ స్పేస్‌వాక్‌ను నిర్వహించింది. 'పొలారిస్‌ డాన్‌ ప్రాజెక్టు కింద ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా మంగళవారం నలుగురు వ్యోమగాములను నింగిలోకి పంపింది. వ్యోమగాములతో కూడిన స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్ క్యాప్సుల్‌ ప్రస్తుతం భూమి చుట్టూ చక్కర్లు కొడుతోంది.

జేర్డ్‌ ఇస్సాక్‌మన్‌, సారా గిల్లిలు ఒకరితర్వాత ఒకరు క్యాప్సుల్‌ నుంచి బయటకు వచ్చి స్పేస్‌వాక్‌ నిర్వహించారు. స్పేస్‌ఎక్స్‌ సంస్థ తయారు చేసిన స్పేస్‌సూట్‌ను పరీక్షించారు. వ్యోమగాములు స్పేస్‌వాక్‌ చేసిన మొదటి ప్రైవేట్‌ మిషన్‌ ఇదే. ఈ ప్రాజెక్టులో మొత్తం స్పేస్‌ఎక్స్‌ పరికరాలనే వినియోగించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.