ETV Bharat / snippets

గంటలోగా సీజేఏ రాజీనామా చేయాలి - బంగ్లాదేశ్ నిరసనకారుల అల్టిమేటం!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 1:13 PM IST

Bangladesh Protest
Bangladesh Protest (ETV Bharat)

Bangladesh Protest : బంగ్లాదేశ్‌లో మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనకారులంతా సుప్రీం కోర్టు వద్దకు చేరుకుని చీఫ్‌ జస్టిస్‌తో సహా న్యాయమూర్తులంతా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వందలాది మంది నిరసనకారులు, విద్యార్థులు సుప్రీంకోర్టును చుట్టుముట్టడం వల్ల వాతావరణం వేడెక్కింది. తీవ్ర ఉద్రిక్తల నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన షెషన్స్‌ను అకస్మాత్తుగా కోర్టు రద్దు చేసింది. బంగ్లా చీఫ్​ జస్టిస్‌ గంటలో రాజీనామా చేయాల్సిందేనంటూ నిరసన కారులు అల్టిమేటం జారీచేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.