ETV Bharat / snippets

రెమ్యునరేషన్ పెంచేసిన పూజా హెగ్డే - ఇప్పుడెంత వసూలు చేస్తుందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 7:31 AM IST

source ANI
pooja hegdey (source ANI)

PoojaHegdey Remuneration : కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్​ స్టార్ సూర్య Suriya 44 పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్​గానే షూటింగ్ కూడా ప్రారంభమైంది. పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఈ చిత్రం కోసం హీరోయిన్​గా పూజా హెగ్డేను ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఆమె ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అయితే సూర్య44 కోసం ఆమె ఈ పారితోషికాన్ని కాస్త పెంచారట. రూ.4కోట్ల రెమ్యునరేషన్‍ను పూజా అందుకుంటున్నారని సమాచారం. కాగా, సూర్యతో పూజకు ఇదే తొలి సినిమా. ఇకపోతే తెలుగులో స్టార్ హీరోయిన్‍గా ఎదిగిన పూజ రెండేళ్లుగా సరిగ్గా కనిపించడం లేదు. బాలీవుడ్​లో గతేడాది కిసీ కి జాన్ చిత్రంతో అలరించారు. ప్రస్తుతం షాహిద్​కపూర్ హీరోగా నటిస్తున్న దేవ చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. ఇక సూర్య 44 కోసం చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ సౌత్‍కు తిరిగి వస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.