ETV Bharat / snippets

2024 ఫిల్మ్​ఫేర్​ అవార్డ్స్​- షో హోస్ట్​ తెలుగు హీరోనే

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 2, 2024, 7:01 AM IST

Filmfare Awards
Filmfare Awards (Source: Getty Images)

Filmfare Awards South 2024: 2024లో సినిమా అవార్డుల ఈవెంట్స్​ 'ఫిల్మ్​ ఫేర్ సౌత్'​తో ప్రారంభం కానున్నాయి. ఈసారి 2024 ఫిల్మ్​ఫేర్ అవార్డ్స్​ ఈవెంట్​కు​ హైదరాబాద్ వేదిక కానుంది. అయితే ఇలాంటి అవార్డ్స్ ఫంక్షన్స్​లో హోస్ట్​లు స్పెషల్ అట్రాక్షన్​గా నిలుస్తారు. కామెడీ టైమింగ్, సెన్స్​ హాఫ్ హ్యూమర్​తో షో ను హైలైట్​గా మారుస్తారు.

అయితే ఈసారి ఆ బాధ్యతలు టాలీవుడ్ స్టార్ హీరో సందీప్ కిషన్​కు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇటు తెలుగు, అటు తమిళ సినిమాల్లో పాపులర్ హీరోగా పేరు తెచ్చుకున్న సందీప్ ఫిల్మ్​ఫేర్​కు హోస్ట్​గా ఎంపికైనట్లు సమాచారం. సందీప్​ కూడా రీసెంట్​గా 'రాయన్' సినిమాతో మంచి విజయం అందుకున్నారు. కాగా, ఆగస్టు 3న ఈ ఈవెంట్​ జరగనుంది. దీనికి సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖు నటీనటులు హాజరుకానున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.