ETV Bharat / snippets

SSMB 29పై కీరవాణి అప్డేట్​ - 'మ్యూజిక్​ వర్క్ అప్పుడే స్టార్ట్​ చేస్తా'

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 5:19 PM IST

SSMB 29 Keeravani
Mahesh Rajamouli Movie (ETV Bharat, Getty Images)

SSMB 29 Keeravani : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్​లో రానున్న SSMB29 సినిమా గురించి రోజుకో రూమర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఒక్క అఫీషియల్ అనౌన్స్​మెంట్ రానప్పటికీ, ఎప్పుడెప్పుడూ ప్రకటిస్తారంటూ మూవీ లవర్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ విన్నర్​ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రం గురించి తాజాగా ఇచ్చిన ఓ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేసింది.

"నేనిప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ వర్క్​ను స్టార్ట్​ చేయలేదు. ఎందుకంటే ఈ వారమే ఈ సినిమా స్టోరీ లాక్‌ అయింది. టెస్ట్‌ షూట్స్‌ కూడా జరుగుతున్నాయి. జులై లేదా ఆగస్టు కల్లా ఈ సినిమా మ్యూజిక్‌ వర్క్‌ స్టార్ట్‌ చేస్తాను" అని కీరవాణి తెలిపారు. దీంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.