ETV Bharat / snippets

ఇండియన్ 2 కూడా 3 గంటలే - సెన్సార్ సూచించిన ఆ ఐదు మార్పులు ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 4, 2024, 9:44 PM IST

source ETV Bharat
KamalHassan Indian 2 Censor Talk (source ETV Bharat)

KamalHassan Indian 2 Censor Talk : దిగ్గజ దర్శకుడు శంకర్​ కమల్ ​హాసన్​ కాంబోలో తెరకెక్కిన భారతీయుడు 2 ఈనెల 12న రిలీజ్​కు రెడీ అయింది. తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో రానుంది. అయితే తాజాగా ఈ మూవీ తమిళ వర్షన్ సెన్సార్ పూర్తైంది. మొత్తం 180 నిమిషాల 4 సెకన్లు. అయితే ఈ చిత్రానికి దాదాపుగా 5 మోడిఫికేషన్లు సెన్సార్ టీం సూచించినట్లుగా తెలిసింది. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరించే టైటిల్​ను పెంచాల్సిందిగా సూచించారట. ఒకచోట క్లీవేజ్ షో ఉండగా ఆ విజువల్స్ మార్చాల్సిందిగా చెప్పారట. కొన్ని బూతు పదాలను మార్చాలని అన్నారట. అలాగే మరో చిత్రంలో ఉన్న కొంత కంటెంట్​ను వాడుకోవడం వల్ల దానికి సంబంధించి ఎన్వోసీ సర్టిఫికెట్ సమర్పించాలని సూచించారు. మరో మార్పు కూడా చెప్పినట్లు తెలిసింది. కాగా, సినిమాలో సిద్ధార్థ్​, రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.