ETV Bharat / snippets

దుబాయ్​లో ప్రీ ప్రొడక్షన్ ​- ఫేవరట్ పర్సన్స్​తో RC 16 డైరెక్టర్

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 10:20 PM IST

RC 16 Techncial Team
Ram Charan (ETV Bharat)

RC 16 Pre Production Work : గ్లోబల్​స్టార్ రామ్‌ చరణ్‌, 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'RC 16'. ప్రస్తుతం ఈ చిత్రబృందం మూవీని పట్టాలెక్కించే పనుల్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ తాజాగా చెర్రీ అభిమానుల కోసం ఓ సాలిడ్ అప్‌డేట్‌ ఇచ్చింది. దుబాయ్‌లోని ఫిర్దౌజ్‌ స్టూడియోస్‌లో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ శరవేగంగా జరుగుతున్నట్టు తెలిపింది.

ఇక ఇదే అప్​డేట్​ను షేర్ చేస్తూ డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్ మీడియాలో అదిరిపోయే ఫొటో షేర్ చేశారు. 'నాకు ఇష్టమైన వ్యక్తులతో' అంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్‌ రెహమాన్‌, సినిమాటోగ్రఫర్ రత్నవేలుతో అంటూ వారు కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.