ETV Bharat / snippets

దేవరకు పోటీగా గేమ్​ఛేంజర్​ - క్లారిటీ ఇచ్చిన దిల్​ రాజు కూతురు!

author img

By ETV Bharat Telugu Team

Published : May 29, 2024, 5:13 PM IST

Source ETV Bharat
GAMECHANGER VS DEVARA (Source ETV Bharat)

GAME CHANGER VS DEVARA : టాలీవుడ్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్ర రిలీజ్ డేట్​ గురించి దిల్ రాజు కూతురు హన్షిత హింట్ ఇచ్చింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హన్షిత మీడియాతో మాట్లాడుతూ గేమ్​ ఛేంజర్(Gamechanger release Date) వెరీ వెరీ డిఫరెంట్ స్టోరీ అని పేర్కొంది. అక్టోబర్ 2024లో విడుదలయ్యే అవకాశముందని క్లారిటీ ఇచ్చింది. అంటే అక్టోబర్‌లో ఇప్పటికే 10వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం విడుదల కానుండగా దసరా సెలవులు ముగియగానే గేమ్ ఛేంజర్ వస్తుందని అంతా అనుకుంటున్నారు. కాగా, గేమ్​ఛేంజర్​ బడ్జెట్​ రూ.300-400 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ప్రస్తుతానికి గేమ్ ఛేంజర్ దాదాపు 50 రోజుల షూటింగ్ మిగిలి ఉందని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.