ETV Bharat / snippets

కొత్త ప్రాజెక్ట్​ అనౌన్స్ చేసిన రాజ్‌ అండ్‌ డీకే - సమంత నటించేది ఇందులోనే?

source ETV Bharat
Raj DK New series Samantha (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 2:58 PM IST

Raj DK New series Samantha : బాలీవుడ్‌ దర్శకద్వయం రాజ్‌ అండ్‌ డీకే కొషూటింగ్త్త యాక్షన్ ఫాంటసీ వెబ్​సిరీస్‌ను అనౌన్స్​ చేశారు. రక్త్‌ బ్రహ్మాండ్‌ పేరుతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ది బ్లడీ కింగ్‌డమ్‌ అనేది ఉపశీర్షిక. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది. దర్శకుడు అనిల్‌ బర్వే దీనిని తెరకెక్కించనున్నారు. చిత్రీకరణ ప్రారంభమైనట్లు టీమ్‌ పేర్కొంది. త్వరలోనే నటీనటులకు సంబంధించిన వివరాలు తెలుపనున్నారు.

అయితే రీసెంట్​గా రాజ్‌-డీకే చేయబోతున్న ఫాంటసీ ప్రాజెక్ట్‌లో సమంత నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఆ ప్రాజెక్ట్‌ ఇదేనా కాదా అనే ప్రస్తుతం సమంత ఫ్యాన్స్​లో ఆసక్తి మొదలైంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. కాగా, ఈ చిత్రంలో మీర్జాపూర్‌ ఫేమ్‌ అలీ ఫజల్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే రాజ్‌-డీకే దర్శకత్వంలో సమంత నటించిన సిటడెల్‌ తెలుగు వెర్షెన్‌ త్వరలోనే విడుదల కానుంది. అమెజాన్​లో ఇది స్ట్రీమింగ్ కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.