ETV Bharat / snippets

రికార్డు ధరకు పుష్ప 2 OTT రైట్స్- ఇండియాలో ఇదే టాప్ డీల్!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2024, 9:27 PM IST

Updated : Aug 31, 2024, 10:01 PM IST

Pushpa OTT Deals
Pushpa OTT Deals (Source: ETV Bharat)

Pushpa OTT Deals: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్​ రోల్​లో నటించిన 'పుష్ప-2' రిలీజ్​కు కౌంట్​డౌన్ మొదలైంది. రీసెంట్​గా మేకర్స్​ 100రోజుల కౌంట్​డౌన్​ స్టార్ట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. డిసెంబర్ 6న ఈ సినిమా వరల్డ్​వైడ్ గ్రాండ్​గా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ పూర్తైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు దక్కించుకుందట.
తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ అన్ని భాషల హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దాదాపు రూ.270 కోట్లకు దక్కించుకున్నట్లు ఇన్​సైడ్ టాక్. ఒకవేళ ఇది నిజమైతే పుష్ప-2 సరికొత్త రికార్డు నెలకొల్పినట్లవుతుంది. భారతీయ సినీ ఇండస్ట్రీ ఓటీటీ డీల్స్​లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఇక రష్మిక మంధాన హీరోయిన్​గా నటించగా, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు. సుకుమార్ దర్శకత్వ వహించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Last Updated : Aug 31, 2024, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.