Gold Rate Today September 14th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.74,950 ఉండగా, శనివారం నాటికి రూ.700 పెరిగి రూ.75670కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.87,200 ఉండగా, శనివారం నాటికి రూ.2,819 పెరిగి రూ.90019కు చేరుకుంది.
- Gold Price In Hyderabad September 14th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.74,950గా ఉంది. కిలో వెండి ధర రూ.87,200గా ఉంది.
- Gold Price In Vijayawada September 14th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.74,950గా ఉంది. కిలో వెండి ధర రూ.87,200గా ఉంది.
- Gold Price In Vishakhapatnam September 14th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.74,950గా ఉంది. కిలో వెండి ధర రూ.87,200గా ఉంది.
- Gold Price In Proddatur September 14th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.74,950గా ఉంది. కిలో వెండి ధర రూ.87,200గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price September 14th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా భారీగా పెరిగాయి. శుక్రవారం ఔన్స్ గోల్డ్ ధర 2565 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 2581 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.37 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News September 14th 2024 : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.44,39,533 |
ఇథీరియం | రూ.1,95,000 |
టెథర్ | రూ.77.51 |
బైనాన్స్ కాయిన్ | రూ.39,951 |
సొలోనా | రూ.9,053 |
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices September 14th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.