ETV Bharat / snippets

హాట్​కేక్​లా అమ్ముడుపోతున్న 'కల్కి' టికెట్స్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 11, 2024, 10:21 AM IST

source ETV Bharat
Kalki 2898 AD Ticket Bookings (vsource ETV Bharat)

Kalki 2898 AD Ticket Bookings : మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రభాస్ కల్కి 2898 AD ప్రస్తుతం గ్యాప్ లేకుండా ఫుల్ ట్రెండ్ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడడతంతో ప్రమోషన్స్​ కూడా జోరుగా సాగుతోంది. మరోవైపు తాజాగా ట్రైలర్ రిలీజై ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. భారీ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్​తో దర్శకుడు నాగ్​ అశ్విన్ మ్యాజిక్ చేశారు. హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా రూపొందించారు. ముఖ్యంగా అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టారు. అయితే ఈ చిత్రం ఇక్కడ జూన్ 27న రిలీజ్ కానుండగా ఓవర్సీస్​లో జూన్​ 26నే రానుంది. నార్త్ అమెరికా థియేటర్ రైట్స్​ను ప్రత్యంగిరా సినిమాస్, AAA క్రియేషన్స్ దక్కించుకున్నాయి. ఇప్పటికే అక్కడ బుక్కింగ్స్​ కూడా ఓపెన్ అవ్వగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయని తెలిసింది. నార్త్ అమెరికా ప్రీ సేల్స్ $500k మార్క్​కు చేరుకున్నట్లు సమాచారం అందుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.