ETV Bharat / snippets

'కల్కి' రిలీజ్ ట్రైలర్​కు సెన్సేషనల్ రెస్పాన్స్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 22, 2024, 1:28 PM IST

Kalki 2898AD Release Trailer
Kalki 2898AD Release Trailer (ETV Bharat)

Prabhas Kalki 2898AD Release Trailer : ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం కల్కి 2898 ఏడీ. ఇప్పుడు ఎక్కడ చూసినా మూవీ లవర్స్​ అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకే అంతా కల్కి ఫీవరే కనిపిస్తోంది. మూవీటీమ్​ కూడా ప్రమోషన్స్​లో భాగంగా ఒక్కో అప్డేట్​ను రిలీజ్​ చేస్తూ హైప్​ను పెంచేస్తోంది. తాజాగా రిలీజ్ ట్రైలర్​ను రిలీజ్ చేశారు. ఇందులో ఓక్కో యాక్షన్​ సీన్, డైలాగ్​​ గూస్​ బంప్స్​ తెప్పించేలా ఉంది.

దీంతో ఇప్పుడా రిలీజ్ ట్రైలర్ సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంటోంది. పలు భాషల్లో కలిపి ఈ ప్రచార చిత్రం ఏకంగా 20 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కించుకుంది. ఇదంతా ఇంకా 24 గంటలు పూర్తి కాక ముందే జరిగిపోవడం విశేషం. కాగా, ఈ చిత్రంలో దీపిక, దిశాపటాని, కమల్​హాసన్, అమితాబ్ తదితరులు నటించారు. జూన్ 27న సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.