ETV Bharat / snippets

'గేమ్ ఛేంజర్' ఎఫెక్ట్ - నితిన్ సినిమా పోస్ట్​పోన్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 7:57 AM IST

Nithiin Robinhood Movie Release
Nithiin Robinhood Movie Release (ETV Bharat)

Nithiin Robinhood Movie Release : టాలీవుడ్ స్టార్ హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్​లో తెరకెక్కుతున్న 'రాబిన్​హుడ్' సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మొదట ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్​లో విడుదల చేయాలనుకున్నారు.

కానీ అప్పటికే ఇదే నిర్మణ సంస్థ 'గేమ్ ఛేంజర్​'ను రిలీజ్​ చేసేందుకు సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో 'రాబిన్​హుడ్' రిలీజ్​ను 2025 ఫిబ్రవరీకే దాదాపుగా ఫిక్స్ చేయనున్నట్లు సినీ వర్గాల మాట. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.