ETV Bharat / snippets

మూడో బిగ్గెస్ట్ ఓపెనర్​గా 'కల్కి' ఫస్ట్ డే కలెక్షన్స్​ - ఎన్ని కోట్లంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 8:03 AM IST

source ETV Bharat
Kalki 2898AD Boxoffice Day 1 Collections (source ETV Bharat)

Kalki 2898AD Boxoffice Day 1 Collections : ప్రీమియర్ షో నుంచే ఎపిక్ బ్లాక్ బస్టర్​గా నిలిచిన ప్రభాస్​ కల్కి 2898 ఏడీ మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ చిత్రం ఇండియన్ సినిమాలో మూడో బిగ్గెస్ట్ ఓపెనర్​గా నిలిచి చరిత్ర సృష్టించినట్లు తెలిసింది. Sacnilk రిపోర్ట్ ప్రకారం వరల్డ్​ వైడ్​గా దాదాపు రూ.180కోట్లకుపైగా గ్రాస్​ వసూళ్లను సాధించినట్లు సమాచారం అందింది. దీంతో సలార్​(రూ.158 కోట్లు), లియో(రూ.142.75కోట్లు), సాహో(రూ.130 కోట్లు), జవాన్​(రూ.129 కోట్లు) ఓపెనింగ్ కలెక్షన్స్​ను బీట్ చేసింది. కానీ ఆర్​ఆర్​ఆర్​(రూ.223 కోట్లు), బాహుబలి (రూ.217 కోట్లు)ని మాత్రం బీట్ చేయలేకపోయింది. ఇక ఇండియాలో మొదటి రోజు రూ.95 కోట్ల నెట్, రూ.115 కోట్లు గ్రాస్​ వసూళ్లు సాధించినట్లు Sacnilk రిపోర్ట్​ తెలిపింది. తెలుగులో రూ.64.5కోట్లు, హిందీలో రూ.24కోట్లు, తమిళంలో 4 కోట్లు,మలయాళంలో 2.2 కోట్లు, కర్ణాటకలో రూ.0.3కోట్లు అని అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.