Kalki 2898AD Budget and Remuneration : ప్రస్తుతం సినీప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్కి 2898 AD మరో ఐదు రోజుల్లో జూన్ 27న విడుదలకు సిద్ధం కానుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ గ్రాండ్ విజువల్ వండర్ సైన్ ఫిక్షన్ మూవీతో బాక్సాఫీస్ షేక్ కానుందని అంతా ఆశిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మాత సి.అశ్వినిదత్ అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.600కోట్లతో నిర్మించారని ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్టే సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండటం వల్ల వారి రెమ్యునరేషన్లకే దాదాపు రూ.250 కోట్ల వరకు ఖర్చైనట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, దీపికపదుకొనె ఒక్కొక్కరు రూ.20 కోట్ల వరకు అందుకున్నారట. దిశా పటానికి రూ.5 కోట్ల వరకు ఇచ్చారట.మిగతా ఆర్టిస్టులకు కూడా భారీగానే అందినట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో.
ప్రభాస్‌కు రూ.150 కోట్లు - 'కల్కి'లో అమితాబ్, దీపిక, కమల్‌కు ఎన్ని కోట్లంటే?
Published : Jun 22, 2024, 7:21 AM IST