ETV Bharat / snippets

'Jr NTRతో యాక్షన్ మూవీ - అది నిజమవ్వాలని అనుకుంటున్నా'

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 1, 2024, 9:58 AM IST

Jr NTR Shoryuv Movie
Jr NTR (Getty Images)

Jr NTR Shoryuv Movie : టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్​టీఆర్, యంగ్ డైరెక్టర్ శౌర్యువ్​ కాంబినేషన్​లో ఓ యాక్షన్ మూవీ తెరకెక్కనుందంటూసోషల్ మీడియాలో పలు రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయంపై తాజాగా శౌర్యువ్ స్పందించారు. అందులో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నారు.

"కొన్ని రోజులుగా వస్తోన్న ఈ రూమర్స్​లో ఎటువంటి నిజం లేదు. దురదృష్టవశాత్తు అది రాంగ్ ఇన్​ఫర్మేషన్ అని తెలియజేస్తున్నాను. ఆ రూమర్‌ ఎక్కడ నుంచి మొదలైందో కూడా నాకు తెలియట్లేదు. అయితే ఇది నిజమవ్వాలని నేను కూడా అనుకుంటున్నా. ఏదో ఒకరోజు ఎన్​టీఆర్​తో సినిమా తీయాలని ఆశిస్తున్నాను" అంటూ శౌర్యువ్‌ క్లారిటీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.