ETV Bharat / snippets

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్- షూటింగ్ ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2024, 3:10 PM IST

NTR Neel Movie
NTR Neel Movie (Source: ETV Bharat)

NTR Neel Movie: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ రీసెంట్​గా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కానీ, షూటింగ్, తదితర విషయాలపై మేకర్స్​ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా నిర్మాత రవి శంకర్‌ ఈ సినిమా గురించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. మూవీ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇక ఎన్టీఆర్‌ డిసెంబర్‌ నుంచి ఈ మూవీ షూటింగ్​లో పాల్గొంటారని పేర్కొన్నారు.

ఇక 'కేజీఎఫ్', 'సలార్'లాంటి బ్లాక్​బస్టర్ల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ మరో పాన్ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నారు. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. గతంలో మేకర్స్ ఓ పోస్టర్ కూడా వదిలారు. గంభీరమైన లుక్​తో ఉన్న ఎన్టీఆర్ పోస్టర్​ ఫ్యాన్స్​ను ఆకట్టుకుంది. కాగా, ఈ చిత్రం 2026 జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్​ కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.