ETV Bharat / snippets

'ఇప్పటికైతే బ్రేక్ తీసుకున్నా - కానీ తర్వాత వస్తానో రానో తెలీదు'

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 4:27 PM IST

source ETV Bharat
ViswaKSen clarifies about Instagram Deactivation (source ETV Bharat)

ViswaKSen clarifies about Instagram Deactivation : సోషల్​మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో స్పందించే హీరో విశ్వక్​సేన్​ రీసెంట్​గా సడెన్​గా ఇన్​స్టా అకౌంట్​ను డీయాక్టివేట్ చేశారు. దీంతో ఆయన ఎందుకిలా చేశారా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. తాజాగా దీనిపై ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. "ఇన్​స్టా అకౌంట్​ను ఎందుకు డియాక్టివేట్ చేశారు, అంత బానే ఉందా అంటూ చాలా మంది మెసేజ్​లు చేస్తున్నారు. జస్ట్ చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఆందోళన పడొద్దు. ఈ సమయంలో మరింత ప్రొడక్టివ్​గా ఉండేందుకు ట్రై చేస్తున్నాను. నా ట్విట్ట‌ర్​ను కూడా నా టీమ్ మేనేజ్ చేస్తుంది. సోష‌ల్ మీడియా నా పర్సనల్​ లైఫ్​ను డిఫైన్​ చేయదు. మీరందరు కూడా సోష‌ల్ మీడియాను కొంత‌వ‌ర‌కే సీరియ‌స్​గా తీసుకోండి. నేను నా నెక్ట్స్ మూవీ రిలీజ్ త‌ర్వాత తిరిగి సోష‌ల్ మీడియాలోకి రావ‌చ్చు, రాక‌పోవచ్చు." అంటూ విశ్వ‌క్ స్పష్టత ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.