P Susheela Health update: ప్రముఖ గాయని పి. సుశీల శనివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పితో ఆమె చైన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. అయితే ఇప్పుడు సుశీల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, సుశీల 1950-1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన గాయకురాలిగా ఎదిగారు. భారతీయ సినిమా రంగలో తనదైన ముద్ర వేశారు. ఇక ఆమెను 2008లో భారత ప్రభుత్వం ప్రద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతోపాటు సుశీల కెరీర్లో ఐదు జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
సింగర్ సుశీలకు స్వల్ప అస్వస్థత- హాస్పిటల్లో చికిత్స
Published : Aug 17, 2024, 9:55 PM IST